BIKKI NEWS (FEB. 11) : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ సొసైటీ ల కింద గురుకులాలల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ సెట్ ప్రవేశ పరీక్ష ఈరోజు నిర్వహించడం (VTG CET 2024 QUESTION PAPER PDF) జరిగింది.
తెలంగాణ సెట్ 2024 అయిదవ తరగతి ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రం పిడిఎఫ్ ఫైల్ ను ఇవ్వడం జరిగింది కింద ఇవ్వబడిన లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.